క్రొత్త క్రొత్త రంగవల్లికలు శ్రుష్టించటం/తయారుచేయడం నా హోబీ! వివిధ పత్రికలలో ప్రచురింప బడ్డ కొన్ని ముగ్గులను ఇక్కడ వుంచుతున్నాను.ముగ్గులు,కథలు,వ్యాసాలు అన్ని "కొనకళ్ళ తేజస్ కుమారి"అనేపేరు తోప్రచురింపబడేవి.అది మావదిన గారి పేరు.ఆపేరుతోనే పత్రికలకు వ్రాసేవాడిని. ఒకటి రెండు, శ్రీమతి జయలక్ష్మి,చెల్లి నగలక్ష్మి పేర్ల తో కూడ ప్రచురింపబడ్దాయి
Thursday, May 2, 2013
20.అంధ్రభూమి వార పత్రిక ముగ్గులపోటీలో బహుమతి పొందిన ముగ్గు
No comments:
Post a Comment